Why Telangana, Why the people of Telangana Wants separate Telangana State. What is the conditions in telangana. WHY TELANGANA STATE WE WANT, WHY PEOPLE OF TELANGANA WANTS SEPARATE STATE, PROBLEMS OF TELANGANA అసలు తెలంగాణా ప్రజలు ఎందుకు తెలంగాణా రాష్ట్రాన్ని ఆకాక్షిస్తున్నారు. ఎందుకు తెలంగాణా రాష్ట్రాన్ని అడుగుతున్నారు, అక్కటి పరిస్థితులు ఏమిటి. ఏ పరిస్థితుల వలన ఈ యొక్క తెలంగాణా రాష్ట్రం యొక్క వాదన ఇంత బలమైంది.
Showing posts with label తెలంగాణ స్వాతంత్ర్యం. Show all posts
Showing posts with label తెలంగాణ స్వాతంత్ర్యం. Show all posts
Jun 8, 2010
Jun 7, 2010
Freedom of Telangana -తెలంగాణ స్వాతంత్ర్యం

Even Hyderabad got freedom in 1948, after (4) years in 1952 only ruled by the Public Goverment by electing Burgula Rama Krishna Rao as Chief Minister. This will not happend in any states of India. This is only happend that after getting freedom Telangana People wited (4) years for forming a Govenment.
నైజాం ప్రాంత ప్రజల ఎడతెగని పోరాటాల వలన, భారత ప్రభుత్వ చర్యల వలన, సర్దార్ పటేల్ చాక చక్యం వలన నిజాంపై ఒత్తిడి పెరిగింది. 1948 సెప్టెంబర్ 13 న హైదరాబాద్ పై పోలీసు చర్య ప్రారంభమైంది. సెప్టెంబర్ 13న చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ లొంగిపోయాడు దీనితో హైదరాబాద్ కు విముక్తి కలిగి దేశానికి స్వాతంత్ర్యం లభించిన సంవత్సరం తర్వాత ఇక్కడి ప్రజలకు స్వాతంత్ర్యం లభించింది.
హైదారాబాద్ రాష్ట్రానికి నిజాం నుండి విముక్తి కలిగినప్పటికి స్వతంత్ర్య భారతదేశంలో ఏరాష్ట్రంలో లేని విధంగా దాదపు నాలుగు సంవత్సరాల పాటు,అంటే 1952లో ఎన్నికలు జరిగి బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యేంత వరకు, ప్రజా ప్రభుత్వానికి ఇక్కడి ప్రజలు నోచుకోలేదు.
Subscribe to:
Posts (Atom)