Jun 7, 2010

Freedom of Telangana -తెలంగాణ స్వాతంత్ర్యం

After Telangana are People continuous fighting, Indian Governemnt actions, Sardar Patel intelligence, at last 13th Septermber, 1948 Police action was started at Hyderabad. September 13th Last Nizam Meer Usman Ali Khan surrendered and Hyderabad got free after One year of the completion of Indian Freedom.

Even Hyderabad got freedom in 1948, after (4) years in 1952 only ruled by the Public Goverment by electing Burgula Rama Krishna Rao as Chief Minister. This will not happend in any states of India. This is only happend that after getting freedom Telangana People wited (4) years for forming a Govenment.

నైజాం ప్రాంత ప్రజల ఎడతెగని పోరాటాల వలన, భారత ప్రభుత్వ చర్యల వలన, సర్దార్ పటేల్ చాక చక్యం వలన నిజాంపై ఒత్తిడి పెరిగింది. 1948 సెప్టెంబర్ 13 న హైదరాబాద్ పై పోలీసు చర్య ప్రారంభమైంది. సెప్టెంబర్ 13న చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ లొంగిపోయాడు దీనితో హైదరాబాద్ కు విముక్తి కలిగి దేశానికి స్వాతంత్ర్యం లభించిన సంవత్సరం తర్వాత ఇక్కడి ప్రజలకు స్వాతంత్ర్యం లభించింది.

హైదారాబాద్ రాష్ట్రానికి నిజాం నుండి విముక్తి కలిగినప్పటికి స్వతంత్ర్య భారతదేశంలో ఏరాష్ట్రంలో లేని విధంగా దాదపు నాలుగు సంవత్సరాల పాటు,అంటే 1952లో ఎన్నికలు జరిగి బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యేంత వరకు, ప్రజా ప్రభుత్వానికి ఇక్కడి ప్రజలు నోచుకోలేదు.

No comments: