కొండమ్మ కొండమ్మ కొండమ్మా….. నువ్వు అమ్మ కాదు రాతి బొమ్మమ్మ

నువ్వు గుండెలు తీసిన బంటమ్మ..
నీది గుండె కాదు మందు గుండమ్మ 2
నీకు మనసే లేదు చిన్నమా….నికు మురళి బావ అండదండమ్మ 2
ని బావగాడు పెద్దా గుండా అమ్మ…మా గుండెలో దిమ్పిండు గుండు అమ్మ….2
ఓ… ఓ…. సురేఖమ్మ……నీ నాటకం యమ కేకమ్మ….2
ఈ గుండు ఎట్లా తొలిగేది చెప్పమ్మా….మా బాదేట్లా తీరేది చెప్పమ్మా….2
జగన్ గాడు గజ దొంగమ్మ…..చెయ్యి ఎత్తి జే కొట్టకే జేజమ్మ…2
నీ పుట్టింట్లో పుట్టింది రుద్రమ్మ…ఆ తల్లి నీడ నీలో లేదమ్మా…2

నీది గుండె కాదు మందు గుండమ్మ …..
Source : http://www.simplytelangana.com/2010/05/31/song-on-mahaboobabad-firing-by-vinod-kumar-mandhala/

No comments:
Post a Comment