All all this also Y.S. Jagan started to visit Warangal on the name of Odarpu Yaatra. What is odarpu yatra. In warangal no one was not committed suicide for Y.S. Rajashekhar Reddy. What happened at the visit so many telangana people injured. Some Congress people and Gun mens were opened fie. So many people were injured and hospitalized.
Is Y.s. Jagan want this why Y.S. Jagan do this to the Telangana People.
Telangana People were committed suicides for Telangana Only.
If Y.S. Jagan wants to visit Warangal he may be say sorry to the Telangana people for the incedent happend during his try to visit warangal district and not only that he has support telangana during the Parliament sessions. Then we don't have any objection.
వై.ఎస్. జగన్ ఓదార్పు యాత్ర పేరుతో వరంగల్ జిల్లాకు రావాలని ఎందుకు పట్టు పట్టినట్లు. అసలు రాజశేఖర్ రెడ్డి మరణం వలన బాధతో తెలంగాణ ప్రజలు ఎందులు ఆత్మహత్య చేసుకుంటారు. అందరూ రాజశేఖర్ రెడ్డిని తెలంగాణ ద్రోహిగా పరిగణిస్తున్నారు. అటువంటప్పుడు జగన్ ఓదార్పు యాత్ర ఎవరికి.
ఇక్కడి ప్రజలు కేవలం తెలంగాణ కోసం ఎందరో ప్రాణత్యాగం చేసినారు.
అయినా అంత పట్టుదలతో వచ్చి కాల్పులు జరిపించి ఆయనకు ఒరిగినదేమిటి. ఎందుకు తెలంగాణ వారిపై కాల్పులు జరిపించాల్సి వచ్చినది.
వై. ఎస్.జగన్ ఒక వేళ వరంగల్ ను సందర్శించుకోవాలని అనుకుంటే వారు తెలంగాణాకు మద్దతుగా పార్లమెంటులో సుదీర్ఘ ప్రకటన చేయాలి. తెలంగాణ ప్రజలకు ఆయన వల్ల జరిగిన నష్టానికి ఆయన క్షమాపణ చెప్పాలి.
No comments:
Post a Comment