Now electricity is compulsary in our day to day life.
Power is generating @ Telangana Districts, Power Plants at telangana districts.
At andhra side power cut is very limited. But in Telangana power cut is huge. We generate power but all the power is captured by the andhra people only. I ask why.
Telangana people is fully sufferring with power cuts which were not declared.
తెలంగాణ లో కరెంటు సమస్య చాలా తీవ్రంగా ఉంది. ముందుగా ప్రకటించిన దానికంటే తెలంగాణాలో అప్రకటిత కరెంటు కోత చాలా ఎక్కువ. తెలంగాణ గ్రామమాలలో కేవలము 6 గంటలు మాత్రమే కరెంటు ఉంటుందంటే మీరు నమ్మగలరా! కాని ఇది నిజం.
అస్సలు కరెంటును ఉత్పత్తి చేసే కారాగారాలు తెలంగాణాలో (2) ఉన్నప్పటికినీ, విద్యుత్తు ఉత్పత్తి ఎక్కువగా యున్ననూ ఆ యొక్క మొత్తము కరెంటు ను ఆంధ్ర ప్రాంతాలకు తరలించి అసలు తెలంగాణాలో కరెంటు లేకుండా చేస్తున్నారు.
అదే ఆంధ్ర ప్రాంతాలలో అయితే కేవలము ప్రకటించినంత వరకే కరెంటు కోత విధించి మిగిలిన అన్ని సమయలలో వారికి కరెంటును ఇస్తున్నారు. ఈ కరెంటు ఎక్కడినుండి వస్తున్నది. తెలంగాణ ప్రాంత ప్రజలకు వారి మానాన వారిని వదిలేసి కరెంటు మొత్తమును ఆంధ్ర ప్రాంతానికి ఇస్తున్నారు.
ఇది అన్యాయం కాక మరేమిటి! చెప్పండి.
No comments:
Post a Comment