Jun 10, 2010

Andhra People trying to close SRSP

Andhra People were going to to close SRSP Project and now the chief Minister of Andhra Pradesh Roshaiah gaaru is going for verification on SRSP Project after (3) years completion of work completed.

with this cause they were going to suspend out Telangana Engineers and appoint new andhra engineers for SRSP.


గౌ||. ముఖ్యమంత్రి గారు మూడు సంవత్సరముల తరువాత ఎస్.అర్.ఎస్.పి కాలువపైన విచారణ చేయవలసినదిగా నిన్ననే ఆదేశాలు జారీ చేసారని తెలిసినది.

మూడు సంవత్సరముల తరువాత విచారణ అనేదే ఒక నవ్వు తెప్పించే పనిగా తెలుస్తున్నది. మూడు సంవత్సరముల తరువాత అక్కడ ఏమి ఉంటుందో మనము అర్ధము చేసుకోవాలి.

ఇది కేవలము మన తెలంగాణ ఇంజనీర్లను తీసివేసి, ఆంధ్ర ఇంజనీర్లను నియమించుటకు ఆంధ్ర వాళ్ళు పన్నుతున్న కుట్రమని మనకు ఇట్టె తెలుసున్నది.

No comments: