In Telangana District Municipal Water is coming in very bad position. Water like drinage Water (in yellow colour). Water is also coming weekly once and that water is also in really very dangerous to the health of Telangana People.
Whereas in Andhra water will come daily and neat water. why the difference.
Water is a best example this is a minimum facility to a citizen.
Why the Govt. is not seeing this. Water is coming from state but in fully bad condition.
Think about it
తెలంగాణలోని జిల్లాలలో సరఫరా చేసున్న మంచినీళ్ళను మీరు ఎప్పుడైనా చూసిండ్రా. ఈ వేసవిలో నీళ్ళు ఏడు రోజులకు ఒకసారి ఇస్తుండ్రు. ఆ నీళ్లు కూడా పసుపు రంగులో మురుగు నీరుగా ఉంటుంది. పూర్తిగా పసుపు రంగులో వచ్చే ఆ నీళ్లను తాగితే ప్రజల పరిస్థితి ఏమిటి.
అదే ఆంధ్ర ప్రాంత ప్రజలకు నీళ్ళు మంచివి వస్తున్నవి. ఎలా వస్తున్నయి. చెప్పండి. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నీళ్ళు అలా ఉండడానికి కారణం ఏమిటి?
ఒక సారి ఆలోచించండి
No comments:
Post a Comment